SKLM: డ్రోన్ సహాయంతో జిల్లేడు ద్రావణం పిచికారి చేశామని ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ తోట రమణ తెలిపారు. ఆదివారం పోలాకి మండలం మబగాం గ్రామంలో ధర్మాన లక్ష్మణ దాసు అనే రైతుకు సంబంధించి పది ఎకరాల్లో చేపట్టిన వరి సాగులో జిల్లేడు ద్రావణాన్ని వినియోగించారని వివరించారు. ఈ ద్రావణం వలన నత్రజని, భాస్వరం, పొటాషియం నేరుగా అందుతుందని వివరించారు.