NZB: జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా నాలుగవ స్థానంలో నిలిచిందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగా లోక్ అదాలత్లో 7,444 కేసులను పరిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు.