మహారాష్ట్ర డ్యాన్సర్, సింగర్ వితాబాయి భావు మంగ్ నారాయణ్ జీవితం ఆధారంగా మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్‌లో స్టార్ట్ కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. అంతేకాదు శ్రద్ధా తన పాత్ర కోసం క్లాసికల్ డ్యాన్సర్‌గా ట్రైనింగ్ తీసుకుంటున్నారట.