NLG: చండూరు మండలంలో 8 క్లస్టర్లకు 8 మంది గ్రామ పరిపాలన అధికారులను నియమించారు. ఇడికుడ-బుట్టి శంకరయ్య, బంగారిగడ్డ-షేక్ రిజ్వాన్, కస్తాల-బీరెల్లి యాదయ్య, చండూరు-కట్ట నారాయణరెడ్డి, పుల్లెంల-నాతి రమేష్, అంగడిపేట- పురం వెంకటేశ్వర్లు, చామలపల్లి-బైరి శ్రీనయ్య, ధోని పాముల-పెరిక విజయ్ కుమార్ నియమితులైనట్లు తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు.
Tags :