NLR: కొండాపురం మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంపై దాడి చేయడం చాలా దారుణమని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల అన్నారు. శనివారం ఆయన మాట్లాడతూ.. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టే అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి దాడులను హేయనీయమైన చర్యలుగా పేర్కొన్నారు.