GNTR: గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్ ,ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం ప్రకటించారు. నగర ప్రజలు ఈ రెండు వేదికలను వినియోగించుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.