HYD: బషీర్ బాగ్లోని బీజేపీ కార్యాలయంలో ‘3కే నమో యువ రన్-ఫర్ ఏ డ్రగ్ ఫ్రీ నేషన్’ పోస్టర్ను ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుళ్ల వీరేందర్ గౌడ్, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు కుండే గణేష్తో కలిసి ఆవిష్కరించారు. ఈ రన్ సెప్టెంబర్ 21న ఉదయం 7 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రారంభంకానుంది.