BDK: అశ్వరావుపేటలో నూతన జామియా మసీద్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు పాల్గొని ప్రారంభించారు. అనంతరం మత పెద్దలతో చర్చించారు. వారు మాట్లాడుతూ.. అల్లా దయ మనందరిపై ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లీం మత పెద్దలు పాల్గొని సన్మానించారు.