NLR: కందుకూరు పట్టణంలోని కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అదాలత్లో 95 సివిల్ క్రిమినల్ కేసులు రాజీ ద్వారా పరిష్కరించబడ్డాయని తెలియజేశారు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఏడు, అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో 81, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 7 రాజీ ద్వారా పరిష్కరించడం జరిగిందన్నారు.