HYD: పాత బస్తీ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో HAML టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది. నవంబర్ నాటికి అనుమతలు లభిస్తాయనే ఆశాభావంతో మెట్రో అధికారులు ఉన్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కసరత్తు పూర్తి చేశారు. కొత్తగా ప్రతిపాదించిన మార్గాలన్నీ ఇప్పుడున్న కారిడార్లకు పొడిగింపు కావడంతో కేంద్రం పలు వివరణలు కోరింది.