KDP: ఆంధ్ర భద్రాదిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయానికి వచ్చే భక్తులు నిరాశకు గురవుతున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా టీటీడీ పుష్కరిణిని ఏర్పాటు చేసింది. అయితే పుష్కరినిలో చుక్క నీరు లేకపోవడంతో భక్తులు నిరాశకు గురవుతున్నారు. భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరించాలనుకునే భక్తులకు నిరాశ తప్పడం లేదు.