ADB: గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. శనివారం జైనథ్ మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. అదిలాబాద్ నియోజకవర్గానికి MLA పాయల్ శంకర్ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించారు.