VZM: జనవిజ్ఞాన వేదిక 18వ రాష్ట్ర మహాసభలు విజయనగరం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వరరావు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. విజ్ఞాన శాస్త్రాన్ని నిరుపేదలు సైతం అందుకునే దిశగా జనవిజ్ఞాన వేదిక కృషి చేయాలని పిలునిచ్చారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, ఎంవిఎస్ శర్మ పాల్గొన్నారు.