WGL: జిల్లా కేంద్రంలో సార్వత్రిక ఓపెన్ SSC, ఇంటర్మీడియట్లకు సంబంధించిన పరీక్షలను సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ డా. సత్య శారద కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబధిత అధికారులు ఉన్నారు.