KRNL: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదోని జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పట్టణంలోని మంగళ ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఆదోని డివిజన్ పరిధిలో ఉన్న ప్రాంతాలకు చెందిన నాయకులు, ప్రజలు ఈ సమావేశానికి మద్దతు తెలపాలని కోరారు. ఆదోని జిల్లాగా ఏర్పడేంత వరకు పోరాటం కొనసాగుతుందని, పేర్కొన్నారు.