MBNR: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయం వద్ద వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈనెల 24వ తేదీన సీల్డ్ కవర్ టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మధనేశ్వర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఫ్లవర్ డెకరేషన్, లైటింగ్, కలర్స్ వేయడం, చలువ పందిళ్లు, ప్రింటింగ్ మెటీరియల్, టెంటు, పూజా సామగ్రి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి వేయాలని కోరారు.