ELR: చింతలపూడి మండలంలో సొసైటీ త్రిసభ కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో MLA రోషన్ కుమార్ మాట్లాడూతూ.. రైతులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. యూరియా కొరత ఎక్కడా లేదని, సమయానుకూలంగా ఎరువులు, విత్తనాలు, మద్దతు ధర అందేలా CM చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రోడ్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.