VZM: కొత్తవలస కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 192కేసులను రాజీయే రాజ మార్గంలో పరిష్కరించినట్లు పరిష్కరించినట్లు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ డా,ఎస్. విజయ్ చందర్ శనివారం తెలిపారు. లోక్ అదాలత్ కేసులు అంతిమ తీర్పు అని గుర్తు చేశారు. స్థానిక పోలీసు స్టేషన్ తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ముగ్గురికి రూ 30 వేల జరిమానా విధించారు.