MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని కాలనీల్లో నేడు (ఆదివారం) ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మందమర్రిలోని 132/33 KV సబ్స్టేషన్ మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడునని వినియోగదారులు సహకరించాలని యాజమాన్యం తెలిపింది.