HYD: సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కళాశాల నేటికి 71 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గాంధీ కళాశాల ప్రాంగణంలోని అలుమ్ని భవనంలో 71వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ జీఆర్ లింగమూర్తి, వెంకటరత్నంలు తెలిపారు. కాగా, గాంధీ మెడికల్ కళాశాల దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఆసుపత్రిగా నిలిచింది.