SKLM: ప్రసిద్ధ శ్రీకూర్మనాథ స్వామి ఆలయానికి బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను ప్రభుత్వం నియమించింది, పూసపాటి అశోక్ గజపతిరాజు (వ్యవస్థాపక కుటుంబ సభ్యులు) సభ్యులు సంయుక్త, కుసుమ, పల్ల పెంటయ్య, గొండు శ్రీనివాసరావు, అందవరపు మినిషా, అరవెల్లి శ్వేత బిందు, తన్ని సూరిబాబు, ఎం.కళ్యాణ్ చక్రవర్తి, జమ్ము లక్ష్మి, చామర్ల సీతారామ (అర్చకులు) ప్రభుత్వం నియమించింది.