దులీప్ ట్రోఫీ ఫైనల్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ బలమైన స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసింది. సౌత్ జోన్ మాత్రం తమ తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సెంట్రల్ జోన్ 235 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెంట్రల్ జోన్ ఆటగాళ్లు రేపు మరింత ఆధిక్యం పెంచే అవకాశం ఉంది.