ప్రకాశం: గిద్దలూరు లోని సీఐ కార్యాలయంలో సీఐ రామకోటయ్య క్రైమ్ రివ్యూ మీటింగ్‌ను ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కేసులు, దర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ చర్యలను సమీక్షించి సమీక్షించి అనంతరం సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణకు అధికారులు మరింత కృషి చేయాలని సీఐ అన్నారు.