BDK: మణుగూరు మండలంలోని రామానుజవరం గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ నడి కొప్పుల నారాయణ అనారోగ్య కారణంగా ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న BRS పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్వయంగా రామానుజవరం గ్రామానికి చేరుకొని నారాయణ భౌతికకాయానికి నివాళులర్పించారు.