JGL: గొల్లపల్లి మండలంలో శ్రీరాములపల్లికి చెందిన ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు సురేందర్ మామ సత్యనారాయణకు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ వైద్యులకు సూచించారు. 4 రోజుల క్రితం కారు ప్రమాదంలో తీవ్ర గాయాలు అయిన వారు కరీంనగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి పరామర్శించినట్లు పేర్కొన్నారు.