కొత్త ఏడాదిలో పలు మార్పులు జరగనున్నాయి. 8వ వేతన సంఘం అమలుపై స్పష్టత, ఉద్యోగుల జీతాలు పెరిగే ఛాన్స్ ఉంది. పలు బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు, సవరించిన FD రేట్లు జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్ సర్వీసులకు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి. PM కిసాన్ సాయం పొందేందుకు యూనిక్ ID కార్డ్ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశం, LPG, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు.