KNR: సేంద్రియ ప్రకృతి వ్యవసాయంపై రైతులు, తప్పనిసరిగా దృష్టి సారించాలని, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డాక్టర్ వెంకటేశ్వరరావు సూచించారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు సిబ్బంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం ముగిసింది. రైతులు కషాయాల తయారీ,పై దృష్టి సారించాలన్నారు.