KMM: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 27న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి టి. ఝాన్సీ అన్నారు. గురువారం ఖమ్మం టౌన్ సమావేశం ఏడవ డివిజన్లో కామ్రేడ్ మలకలపల్లి లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.