రాజంపేట అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌తో జిల్లా కేంద్ర సాధన సమితి (JAC) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త బోయినపల్లిలో అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వంటావార్పు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని వారు కోరారు.