JGL: మెట్పల్లి మండలం వెల్లుల్ల రైతులు గురువారం 100% వ్యవసాయ విద్యుత్ బిల్లులు చెల్లించి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో మొత్తం 1,210 వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించిన రూ. 4.50 లక్షలు చెల్లించారు. మండలంలో ఆదర్శ గ్రామంగా నిలిచారని రూరల్ ఏఈ రమేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ రవి, సిబ్బంది శంకరయ్య, లక్ష్మణ్, నరహరి, ప్రసాద్, పాల్గొన్నారు.