ADB: ఇచ్చోడ మండలంలోని కేశవపట్నంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం రాత్రి పర్యటించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన అల్తాఫ్, ఉప సర్పంచ్ ఫెరోజ్‌ను MLA సన్మానించారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.