కృష్ణా: కానూరులో తాళ్లూరి బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పెనమలూరు నియోజకవర్గ వైసీపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తాడిగడప మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ ఉసా ప్రశాంత్ పాల్గొన్నారు.