CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని త్రిముఖ సినిమా చిత్ర బృందం దర్శించుకున్నారు. డైరెక్టర్ రాజేష్ నాయుడు దర్శకత్వంలో డాక్టర్ శ్రీదేవి మద్దాలి నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. హీరోగా యోగేష్ కల్లె, హీరోయిన్గా సాహితీ నటిస్తోంది. తొలి చిత్రం కావడంతో సినిమా ఘన విజయం సాధించాలని కోరుతూ కాణిపాకంలో పూజలు చేశారు.