GDWL: జిల్లాలో నూతన డీపీఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్‌ను గురువారం పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం తరఫున మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కంప్యూటర్ ఆపరేటర్లు వారి సమస్యలను సానుకూలంగా వివరించగా సానుకూలంగా స్పందించి సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భార్గవ్ రెడ్డి, ఖయ్యూం పాల్గొన్నారు.