SRCL: కాంగ్రెస్ కమిటి కార్యవర్గం పదవుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కాంగ్రెస్ కార్యాలయంలో PCC అబ్జర్వర్లు ఫక్రుద్దీన్, కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అందుబాటులో ఉంటారు. ఆసక్తి గల వారు ఓటర్ IDతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని దరఖాస్తు చేసుకోవాలన్నారు.