HNK: కిషన్ పురలోని TASK ఆఫీసులో ప్రముఖ టెక్నికల్ కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నట్లు టాస్క్ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. Java, Python, వెబ్ డెవలప్మెంట్, డేటా బేస్, Sudo కోడ్, C, C++, HTML, CSS, Java Script, రీజనింగ్ పై కోచింగ్ ఇస్తారన్నారు. డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు టాస్క్ ఆఫీసులో ఈనెల 21 నుంచి 24 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
Tags :