MDK: రామాయంపేట మండలం జమ్లా తాండ గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితురాలు రజితకు స్థానిక సర్పంచ్ బన్సీ నాయక్ అండగాలించారు. అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఇంట్లోని వస్తువులు కోల్పోవడంతో 5000 రూపాయల నగదు, 50 కిలోల బియ్యం అందించారు, దంతేపల్లి సర్పంచ్ బాలరాజు వంట సామాగ్రిని అందించి బాధితురాలికి అండగా నిలిచారు.