NLG: మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి విగ్రహాన్ని ఆదివారం త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రామ్మూర్తి యాదవ్ రాజకీయంలో తనదైన ముద్రవేశారాని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.