HYD: పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. పెండింగ్ బకాయిల వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గన్‌పార్క్ నుంచి ఫ్లకార్డ్స్‌తో నిరసనగా అసెంబ్లీ వైపు ప్రదర్శనగా బయలుదేరి అక్కడ నిరసన తెలిపారు.