SRD: చిరు వ్యాపారులకు త్వరలో ప్రత్యేక స్థలాన్ని చూపిస్తామని పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. పట్టణంలోని గౌతమ్ నగర్‌ను సందర్శించారు. ఈ రోడ్డును రూ. 2 కోట్లతో సీసీ అభివృద్ధి పనులు చేపట్టనున్న నేపథ్యంలో గత మూడు దశాబ్దాల నుండి రోడ్డు వెంట కూరగాయల అమ్మి జీవనం కొనసాగిస్తున్న చిరు వ్యాపారులు ఆయనను కలిసి తమ సమస్యను విన్నవించారు.