MDK: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 17 నుంచి 31వ తేదీ వరకు స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాలు నిర్వహించాలని మెదక్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు ఓ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.