NGKL: గడిచిన 24 గంటలో వివిధ ప్రాంతాలో వర్షం కురిసింది. అత్యధికంగా లింగాల మండల కేంద్రంలో 47.3 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. యంగంపల్లి 34.3 మి.మీ, కొల్లాపూర్ 30.0 మి.మీ, బల్మూరు 27.3, పెద్దకొత్తపల్లి 20.0 మి.మీ, తెలకపల్లి 18.3 మి.మీ, వెల్టూర్ 15.3 మి.మీ, జటప్రోలు 14.0 మి.మీ, ఊర్కొండ 13.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.