NLG: దేవరకొండ మండలానికి చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని దేవరకొండ ఎస్సై అన్నారు. నిన్న అండర్-17, అండర్ -14 విభాగాలలో విజయం సాధించిన గుండాల శివరామకృష్ణ, కొండపల్లి అక్షయ, అభిష తెబాయ్, సాయి ప్రశాంత్, శ్రీరాముల అనంతలక్ష్మిలకు ఆయన మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు.