NLG: అండర్ 19 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన నార్కట్‌పల్లి జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులను ఆసరా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ అభినందించారు. కబడ్డీ, హై జంప్‌లో వినయ్, వాలీబాల్‌లో మధు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో పాల్గొననున్నారు. వీరిని బుధవారం సత్కరించి అభినందించారు.