ADB: ప్రజలతో పోలీసులు కలిపే వంతెనలుగా పీఆర్వోలు వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ శివదర్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోలీస్ పీఆర్వోల మూడురోజుల శిక్షణ శిబిరం పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర డీజీపీ చేతులమీదుగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ పీఆర్వో హేమంత్ సర్టిఫికెట్ అందుకున్నారు.