KMR: మున్సిపల్ కార్మికుల సంబంధించిన స్థానిక సమస్యలను పరిష్కరించాలని CITU ఆధ్వర్యంలో నేడు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని మేము అన్నం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా CITU జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కార్మికుల కుటుంబంలో చనిపోయిన కార్మికులకు, 60 సం.లు నిండిన కార్మికుల ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ అమలు చేయడం లేదన్నారు.