BDK: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ శనివారం పాల్గొన్నారు. SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటర్ జాబితాలో అవకతవకలు జరగకూడదన్నారు.