PDPL: పెద్దపల్లి మండలం కొత్తపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యలు పరిష్కరించాలని రామగుండం రైల్వే ADEN అధికారికి గ్రామ సర్పంచ్ వినతి పత్రం అందించారు. అండర్ బ్రిడ్జి వద్ద సూచిక బోర్డు లేకపోవడం వల్ల తాగునీటి పైప్ లైన్ లు పగలడం, బ్రిడ్జి కింద నీరు నిల్వ ఉండటం వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని వినతిలో పేర్కొన్నారు.