BDK: ఇల్లందు నియోజకవర్గ పింజర మడుగు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆత్మ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ సతీమణి అనారోగ్యం కారణంగా బైపాస్ సర్జరీ జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య నేడు రాధమ్మ ఆరోగ్య పరిస్థితినీ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.