BDK: సింగరేణి సంస్థ సమన్వయంతో మహిళ స్వయం ఉపాధి తేనెటీగల పెంపకం కార్యక్రమం సీఎండీ బలరాం నాయక్ నిర్వహించారు. మహిళా స్వయం ఉపాధి కోసం చేపట్టిన తేనెటీగల పెంపకం కార్యక్రమం విజయవంతం అయిందని ఆయన ఆదివారం వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ తమకు ఆత్మవిశ్వాసం ఆర్థిక స్వలంబనను అందిస్తోందని తెలిపారు.